ప్రపంచంలోనే భారత సైన్యం అతిపెద్ద రెండో సైన్యంగా, నాలుగో అత్యంత శక్తివంతమైన సైన్యంగా కొనసాగుతోంది. ఈ అతిపెద్ద సైన్యంలో అత్యధిక సైనికులు దేశంలోని అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. త్రివిధ దళాలలో వివిధ హోదాల్లో బాధ్యతగా ఎంతో ధైర్యసహసాలతో దేశభక్తితో సాయుధ, రక్షణ దళాలకు సేవ చేస్తూ భారతదేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారు. ఇప్పటివరకు యాదవ్ (అహిర్) వీర సైనికులు ప్రాణాలను త్యాగం చేయని యుద్ధం అంటూ లేదంటే […]
రెజాంగ్ల వార్: చరిత్రలో దాగిన 120 మంది యాదవ యోధుల అమర కథ!
రెజాంగ్ల వార్: చరిత్రలో దాగిన 120 మంది యాదవ యోధుల అమర కథ! యాదవ భారతం ఎద్దు మోతంత బరువు. చెప్తే ఒడవదు..వింటే తరగదు. ఎందుకంటే మానవ నాగరికత నుంచి సంస్కృతి, సంప్రదాయాలు, రాజ్యాలలో యాదవుల పాత్ర ఎనలేనిది.అహిర్ రెజిమెంట్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ 16వ శతాబ్దంలో ఈస్టు ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చినప్పటి నుంచి చర్చించాల్సి ఉంటుంది. బ్రిటీష్ వారు భారత దేశాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో విభిన్న ప్రాంతాలను ఎంచుకున్నారు. దానికి సైనిక […]
యాదవుల దేవీదేవతలు ప్రజల రక్షకులు!
యాదవుల దేవీదేవతలు ప్రజల రక్షకులు! మల్లన్న దేవుడు ఎందుకయ్యాడు?అతడు జనం కోసం పోరాడిన రాజు కాబట్టే.ఈ ధోరణి కేవలం మల్లన్న వద్ద ఆగిపోలేదు..కృష్ణుడి నుంచి కాటమరాజు వరకు – ప్రతీ యాదవుడు ప్రజల కోసం పోరాడి మరణిస్తే, దేవుడవుతాడు! ఇది శూద్రతత్వం – ఇది యాదవ జీవన ధర్మం. సింధు నాగరికతతో మొదలై, శాతవాహనుల కాలం దాటి, నేటి తెలంగాణ వరకూ ఈ జానపద సత్యం వెలుగులీనుతోంది.మనం రాజులను దేవుడిగా మార్చలేదు – ప్రజల కోసం జీవించిన […]
