(BC Resrvations) బీసీ రిజర్వేషన్లు..అసలేం జరుగుతోంది..? బీసీలు ఏం చేయాలి?..సీనియర్ వ్యాసకర్త అద్భుత విశ్లేషణ (BC Resrvations) ‘ప్రజాస్వామ్యం అంటేనే సమస్త ప్రజల ప్రాతినిధ్యంతో కూడిన ప్రజా ప్రభుత్వం. ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించం..’ ఇది ప్రఖ్యాత అమెరికా విప్లవం నినాదం.స్వతంత్ర భారత దేశంలో 78 సంవత్సరాలు గడచినప్పటికీ బీసీలలో కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేదు.. కొన్ని కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు.ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కోసం బీసీ కులాలు ఉద్యమాలు […]
Ahir rejiment సాధిద్దాం..సాధిద్దాం..అహిర్ రెజిమెంట్ సాధిద్దాం!
సాధిద్దాం..సాధిద్దాం..అహిర్ రెజిమెంట్ సాధిద్దాం! పల్లవి: స్వాగతం సుస్వాగతం.. మన రెజాంగ్ల కలశయాత్రకువందనం వీరచందనం.. మన అహీరూ సైనికులకుఅమరులైన మన యాదవ.. అహీరూ రెజిమెంట్ కు =అమ= స్వాగ= 1వ చరణం:ఇప్పటిదాక అప్పటిదా యెప్పటిదో.. మన అహీరు సేనమహా భారతయుద్ధంలో.. ఇది నారాయణసేనమధ్యయుగ రాజ్యాలలో.. పోరాడిన మహాసేనస్వాతంత్ర్య పోరాటంలో.. సాహసం చూపిన సేననేటి స్వాతంత్ర్య భారతంలో.. మేటిది ఈ అహీరు సేనపరమవీరచక్ర, మహావీరచక్ర..పతకాలను పొందిన సేన =పర=స్వాగ= 2వ చరణం:పందొమ్మిదీ వందలా.. ఆరువదీ రెండులోభారత చైనా యుద్ధ..లఢాక్ రెజాంగ్లలోపదమూడొందల […]
రెజాంగ్ల వార్: చరిత్రలో దాగిన 120 మంది యాదవ యోధుల అమర కథ!
రెజాంగ్ల వార్: చరిత్రలో దాగిన 120 మంది యాదవ యోధుల అమర కథ! యాదవ భారతం ఎద్దు మోతంత బరువు. చెప్తే ఒడవదు..వింటే తరగదు. ఎందుకంటే మానవ నాగరికత నుంచి సంస్కృతి, సంప్రదాయాలు, రాజ్యాలలో యాదవుల పాత్ర ఎనలేనిది.అహిర్ రెజిమెంట్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ 16వ శతాబ్దంలో ఈస్టు ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చినప్పటి నుంచి చర్చించాల్సి ఉంటుంది. బ్రిటీష్ వారు భారత దేశాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో విభిన్న ప్రాంతాలను ఎంచుకున్నారు. దానికి సైనిక […]
ఎమ్మెల్యేలు లేరని మంత్రి పదవి ఇవ్వరా? : కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
ఎమ్మెల్యేలు లేరని మంత్రి పదవి ఇవ్వరా? : కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ యాదవ వికాసం: దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడమే కాకుండా, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న యాదవ జాతికి కేబినెట్ లో చోటు లేకపోవడం సిగ్గుచేటని అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. బుధవారం హన్మకొండ రాంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిల భారత యాదవ సంఘం […]
