ప్రపంచంలోనే భారత సైన్యం అతిపెద్ద రెండో సైన్యంగా, నాలుగో అత్యంత శక్తివంతమైన సైన్యంగా కొనసాగుతోంది. ఈ అతిపెద్ద సైన్యంలో అత్యధిక సైనికులు దేశంలోని అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. త్రివిధ దళాలలో వివిధ హోదాల్లో బాధ్యతగా ఎంతో ధైర్యసహసాలతో దేశభక్తితో సాయుధ, రక్షణ దళాలకు సేవ చేస్తూ భారతదేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారు. ఇప్పటివరకు యాదవ్ (అహిర్) వీర సైనికులు ప్రాణాలను త్యాగం చేయని యుద్ధం అంటూ లేదంటే […]
