ఆటల్లో చిచ్చరపిడుగు..చదువుల్లో సరస్వతీ .. మోదీ మెచ్చిన యాదవ బిడ్డ! ప్రతిభ ఎవరి సొత్తు కాదు.. సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ ప్రతిభ చాటుతారు కొందరు..కాసులు ఉంటేనే పేరు ప్రఖ్యాతులు వస్తాయనేది పాత మాట.. తెలివితేటలకు తోడు శ్రమను నమ్ముకుంటే కీర్తిప్రతిష్టలు అవే ఎదురొస్తాయి. మట్టిలో మాణిక్యాలకు ఊరి పెద్దల నుంచి దేశ ప్రధాని వరకు ప్రశంసలు రావాల్సిందే. అలాంటి ఘనతే దక్కించుకుంది మన యాదవ చిన్నారి. ఆమె తన అసాధారణ ప్రతిభతో ఏకంగా ప్రధాని మోదీ […]
