Tag: ap yadava news

రెజాంగ్ల వార్: చరిత్రలో దాగిన 120 మంది యాదవ యోధుల అమర కథ!

రెజాంగ్ల వార్: చరిత్రలో దాగిన 120 మంది యాదవ యోధుల అమర కథ! యాద‌వ భార‌తం ఎద్దు మోతంత బ‌రువు. చెప్తే ఒడ‌వ‌దు..వింటే త‌ర‌గ‌దు. ఎందుకంటే మానవ నాగ‌రిక‌త నుంచి సంస్కృతి, సంప్ర‌దాయాలు, రాజ్యాల‌లో యాద‌వుల పాత్ర ఎన‌లేనిది.అహిర్ రెజిమెంట్ గురించి మ‌నం తెలుసుకోవాలంటే ఈ 16వ శ‌తాబ్దంలో ఈస్టు ఇండియా కంపెనీ భార‌త‌దేశానికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చ‌ర్చించాల్సి ఉంటుంది. బ్రిటీష్ వారు భార‌త దేశాన్ని క‌బ్జా చేయాల‌నే ఉద్దేశంతో విభిన్న ప్రాంతాల‌ను ఎంచుకున్నారు. దానికి సైనిక […]

బీపీ మండల్ ట్రస్ట్ ఆవిష్కరణ..‘డాక్టర్ అలా’ 40 సెంట్ల భూమి వితరణ

బీపీ మండల్ ట్రస్ట్ ఆవిష్కరణ..‘డాక్టర్ అలా’ 40 సెంట్ల భూమి వితరణ గుంటూరు: బీసీల అభ్యున్నతి కోసం సరైన వేదిక ఉండాలనే ఆలోచనతో శాశ్వత భవన సముదాయానికి తన వంతు సాయంగా రాజధాని ప్రాంతంలో 40 సెంట్ల ఖరీదైన భూమిని డాక్టర్ అలా వెంకటేశ్వర్లు బీపీ మండల్ ట్రస్ట్ కు విరాళంగా అందజేశారు. జూన్ 1న ఏటుకూరు రోడ్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో డాక్టర్ […]

Back To Top
en_USEnglish